180 కోట్ల లతో టాలీవుడ్ సింహాసనం పై సూపర్ స్టార్..!

Superstar on the Tollywood movie with 180 crores

180 కోట్ల లతో టాలీవుడ్ సింహాసనం పై సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు,కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ  భారత్ అనే నేను. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కావడంతో భారత్ అనే నేను సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఆ అంచనాల నడుమ గత నెల 20న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.మరోపక్క ఓవర్సీస్ లి కూడా 3 మిలియన్స్ పైగా వసూలు లతో అక్కడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు.

భారత్ అనే నేను ఇప్పటివరకు 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అని ఇండస్ట్రీ వర్గాల వారు లెక్కలు వేసారు.రంగస్థలం సినిమా తరువాత ఇంత ఫాస్టెస్ట్ గా అందుకున్న మూడువ సినిమాగా భారత్ అనే నేను రిఅక్ర్డ్ క్రియేట్ చేసింది.