నాపేరుసూర్య తమిళ్ లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ తెలిస్తే షాక్!!

Shock if you know how many theater releases in Tamil cinema !!

Shock if you know how many theater releases in Tamil | Naa Peru Surya

వరుస 50 కోట్ల హీరో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా భారీ అంచనాల నడుమ 4 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. భారీ బజ్ నడుమ రిలీజ్ అవుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రెండు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం తమిళనాడు లో కూడా డబ్ అయ్యి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Shock if you know how many theater releases in Tamil cinema !!

కాగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తమిళ్ డబ్బింగ్ వర్షన్ అక్కడ సుమారు 150 నుండి 160 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం… తెలుగు లో ఈ మధ్య డైరెక్ట్ మూవీ అలాగే డబ్బింగ్ వర్షన్ ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఈ సినిమా కే చెల్లింది.

Naa-Peru-Surya

మిలిటరీ ఆఫీసర్ గా అల్లుఅర్జున్ నటిస్తున్న ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, రంగస్థలం మరియు భరత్ అనే నేను జోరు చూపించాయి కాబట్టి ఈ సినిమా కూడా దుమ్ము లేపితే సమ్మర్ అద్బుతంగా ముగిసే అవకాశం ఉందని చెప్పొచ్చు.