ఒక్కడ్ని చేసి ఇన్ని కుట్రలు చేస్తారా – రజనీకాంత్..

ఒక్కడ్ని చేసి ఇన్ని కుట్రలు చేస్తారా – రజనీకాంత్..

pawan

రజనీకాంత్ ఆ పేరు ఒక ప్రభంజనం.. పవన్ కళ్యాణ్ ఆ పేరు నిజాయితీ కి నిదర్శనం వీళ్ళొద్దరిని కంపేర్ చేయాలంటే ఎవరికెవరు తీసిపోరు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో 3 వ ప్రత్యామ్నాయ పార్టీ గా పవన్ కళ్యాణ్ ప్రజలకోసం పార్టీ స్థాపించిన విషయం మన అందరికి తెసిందే.. పవన్ కళ్యాణ్ అంటే రజనీకాంత్ కి ఎంత అభిమానమో పలు మార్లు ఉంటర్వ్యూ లో చూసి ఉన్నాం..

ఈ మధ్యే అమెరికా నుండి వచ్చిన రజనీకాంత్ రాజకీయాల్లో క్రియాశీలకం గా వ్యవహరించాలనుకుంటున్నారట..  ఇక పవన్ కళ్యాణ్ గారి పై రాజకీయ ప్రత్యర్ధులు కడుతున్న కుట్రను మీడియా ఛానెల్స్ చేస్తన్న కుట్ర ను చూసి రజినీకాంత ఆశ్చర్యపోయారట.. అంతేకాదు ఈ విషయాల పై ఆరా తీసిన రజనీకాంత్ ఈ మధ్యే మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇదే విషయం పై మాట్లాడుతూ విలువ లేని వారి తో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల విలువ మనం పెంచడం అవుతుంది..

అది పవన్ కళ్యాణ్ చేస్తున్న పని అని కత్తి మహేష్ , శ్రీ రెడ్డి , రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల కి రజనీకాంత్ చెంప ఛెళ్లుమనిపించేలా స్పందించారని సమాచారం.. అంతే కాకుండా వీరులు అపజయాలు అడ్డంకులు ను చూసి భయపడరు గెలుపు సాధించేవరకు పోరాడుతారు పవన్ కళ్యాణ్ కూడా ఒక  బలమైన శక్తుల తో పోరాడుతున్నారు.. మీరందరు కలిసి ఒక్కడ్ని చేసి ఇలా చేయడం భావ్యం కాదు అన్నారని టీ టౌన్ నుండి వినిపిస్తునం సమాచారం..

పవన్ కళ్యాణ్ మంచి మనిషి ఆయన మనసు నాకు తెలుసు దేవుడు ఆయనకు మంచే చేస్తాడు ఈ దొంగ ప్రభుత్వాలు కుట్రలు ఆయన్ని ఏమి చేయలేవు..  అని అన్నారు..